31
*ఓం శ్రీ గురుభ్యోనమః*
_మే 7, 2024, శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, కృష్ణ పక్షం, తిథి: చతుర్దశి ఉ10.59,
వారం: *భౌమవాసరే(మంగళవారం), నక్షత్రం: అశ్విని మ3.15
యోగం: *ఆయుష్మాన్* రా9.05, కరణం: శకుని ఉ10.59
& చతుష్పాత్* రా9.57 , వర్జ్యం: ఉ11.29-12.59 & రా12.22-1.53, దుర్ముహూర్తము: ఉ8.07-8.58 & రా10.48-11.33,
అమృతకాలం: ఉ8.28-9.58, రాహుకాలం: మ3.00-4.30,
యమగండం: ఉ9.00-10.30,
సూర్యరాశి: *మేషం*, చంద్రరాశి: *మేషం*
సూర్యోదయం: *5.35*, సూర్యాస్తమయం: *6.17*
నేటి వశేషం : కృష్ణాంగారక చతుర్దశి
లోకాః సమస్తాః
సుఖినోభవంతు
సర్వే జనాః సుఖినోభవంతు