*ఓం శ్రీ గురుభ్యోనమః*
*_మే 5, 2024_*
*శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు,
చైత్ర మాసం, కృష్ణ పక్షం. తిథి: *ద్వాదశి* సా3.36, వారం : *భానువాసరే (ఆదివారం). నక్షత్రం: *ఉత్తరాభాద్ర* సా6.15,
యోగం: *వైధృతి* ఉ5.54
&
*విష్కంభం* రా2.52
కరణం: *తైతుల* మ3.36 & *గరజి* రా2.26
వర్జ్యం: మర్నాడు *తె5.28నుండి*
దుర్ముహూర్తము: *సా4.34-5.25*
అమృతకాలం: *ఉ10.48-12.18*
రాహుకాలం: *సా4.30-6.00*
యమగండం: *మ12.00-1.30*
సూర్యరాశి: *మేషం*
చంద్రరాశి: *మీనం*
సూర్యోదయం: *5.36*
సూర్యాస్తమయం: *6.16*
దిన ఫలాలు
26