పంచాంగం: ఆదివారం, 24.12.23
–––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయణం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి: శు.ద్వాదశి ఉ.6.35 వరకు
తదుపరి త్రయోదశి తె.5.31 వరకు (తెల్లవారితే సోమవారం)
నక్షత్రం: కృత్తిక రా.9.45 వరకు
తదుపరి రోహిణి
వర్జ్యం: ఉ.9.59 నుండి 11.31 వరకు
దుర్ముహూర్తం: ప.4.05 నుండి 4.53 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: ప.2.03 నుండి 3.16 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్ధిక లావాదేవీలు.
హనుమద్వ్రతం
––––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 25.12.23
–––––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయణం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి: శు.చతుర్దశి తె.4.58 వరకు (తెల్లవారితే మంగళవారం)
తదుపరి పౌర్ణమి
నక్షత్రం: రోహిణి రా.9.41 వరకు
తదుపరి మృగశిర
వర్జ్యం: ప.1.45 నుండి 3.17 వరకు
తదుపరి తె.3.24 నుండి 5.00 వరకు (తెల్లవారితే మంగళవారం)
దుర్ముహూర్తం: ప.12.22 నుండి 1.05 వరకు
తదుపరి ప.2.36 నుండి 3.24 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 26.12.23
–––––––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయణం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి: పౌర్ణమి తె.5.02 వరకు (తెల్లవారితే బుధవారం)
తదుపరి బహుళ పాడ్యమి
నక్షత్రం: మృగశిర రా.10.10 వరకు
తదుపరి ఆరుద్ర
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: ఉ.8.41 నుండి 9.29 వరకు
తదుపరి రా.10.44 నుండి 11.32 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 27.12.23
––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయణం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి: బ.పాడ్యమి తె.5.30 వరకు(తెల్లవారితే గురువారం)
తదుపరి విదియ
నక్షత్రం: ఆరుద్ర రా.11.04 వరకు
తదుపరి పునర్వసు
వర్జ్యం: ఉ.6.54 నుండి 8.30 వరకు
దుర్ముహూర్తం: ఉ.11.39 నుండి 12.27 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 28.12.23
–––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయణం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి: బ.విదియ పూర్తి(24 గంటలు)
నక్షత్రం: పునర్వసు రా.12.34 వరకు
తదుపరి పుష్యమి
వర్జ్యం: ఉ.11.50 నుండి 1.30 వరకు
దుర్ముహూర్తం: ప.10.11 నుండి 10.59 వరకు
తదుపరి ప.2.38 నుండి 3.26 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: ఉ.11.02 నుండి 11.56 వరకు, తిరిగి సా.4.03 నుండి 5.53 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
––––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 29.12.23
–––––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయణం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి: బ.విదియ ఉ.6.47 వరకు
తదుపరి తదియ
నక్షత్రం: పుష్యమి రా.2.31 వరకు
తదుపరి ఆశ్లేష
వర్జ్యం: ఉ.9.12 నుండి 10.52 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.42 నుండి 9.30 వరకు
తదుపరి ప.12.24 నుండి 1.12 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: ప.1.43 నుండి 2.54 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
–––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 30.12.23
––––––––––––––––––––––
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయణం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి: బ.తదియ ఉ.8.18 వరకు
తదుపరి చవితి
నక్షత్రం: ఆశ్లేష తె.4.43 వరకు (తెల్లవారితే ఆదివారం)
తదుపరి మఖ
వర్జ్యం: సా.4.28 నుండి 6.12 వరకు
దుర్ముహూర్తం: ఉ.6.29 నుండి 8.02 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: లేవు
సంకటహర చతుర్ధి.