30
జీ హెచ్ ఏం సి అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి.. కృష్ణ నగర్ ప్రధాన దారిలో విధి దీపాల స్తంబానికి విద్యుత్ సరఫరా. స్తంభం పక్క నుండి నడుచుకుంటూ వెళ్తున్న హార్డ్ వేర్ ఇంజినీర్ తుమ్మ భావన ఋషి (35). స్తంభానికి చేయి తగలడంతో కరెంట్ షాక్. అక్కడికక్కడే మృతి చెందిన ఋషి. మృతుడి భార్య సుజాత ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకునీ దర్యాప్తు చేస్తున్న పోలీసులు.