27
దుబాయ్ జబల్ అలీ లో భారీ వర్షం. రానున్న వాతావరణ ఒడిదుడుకులను ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధమవుతున్న దుబాయ్ రవాణా సంస్థ. 2,500 కంటే ఎక్కువ మంది ఉద్యోగులతో కూడిన ఫీల్డ్ వర్క్ టీమ్‌ను సిద్ధం చేయడంతో పాటు వర్షపు నీటి నిల్వలను ఎదుర్కోవడానికి 1,000 కంటే ఎక్కువ యంత్రాంగాలను రంగంలోకి దింపింది.