32
పుష్పత్రి సినిమాను ముందే చూపించిన ముసలోడు గోపయ్య కోదాడ నుండి నందిగామ కు స్కూటీలో పుష్ప సినిమాలు తలపించేలా మద్యం తరలింపు స్కూటీనే మద్యం షాపు గా మార్చిన వైనం.
తెలంగాణ నుండి ఆంధ్రాకు స్కూటీలో గుట్టు చప్పుడు కాకుండా మద్యం తరలింపు నందిగామ పట్టణ శివారులో చాకచక్యంగా పట్టుకున్న నందిగామ నందిగామ ఏసీబీ రవి కిరణ్ సిఐ హనీష్ టీం. స్కూటీ నుండి 100 క్వార్టర్ల తెలంగాణ మద్యం బాటిల్ లు స్వాధీనం
నందిగామ ఏసిపి రవికిరణ్ మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భద్రత కట్టుదట్టం చేశామని ఈరోజు తెలంగాణ నుండి ఆంధ్రకు అక్రమంగా స్కూటీ ద్వారా మద్యం తరలిస్తున్నారని సమాచారంతో మా సిబ్బంది స్కూటీని స్వాధీనం చేసుకొని అందులో 100 క్వార్టర్ బాటిల్ మద్యం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని ఎసిపి తెలిపారు..