28
నేడు పద్మ అవార్డుల ప్రధానం. ఢిల్లీకి చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి. మే 9తేదీ సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మవిభూషణ్ అవార్డును అందుకోనున్న చిరంజీవి.
చిరంజీవితో పాటు ఢిల్లీ కి. చేరుకున్న అయన సతీమణి సురేఖ, కుమారుడు రామ్ చరణ్, కోడలు ఉపాసన.
గత రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం.