37
చలికాలంలో వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవాలనుకుంటున్నారా.. వ్యాధులను దగ్గర రాకుండా ఉంచేందుకు, వైరస్ బ్యాక్టీరియా నుండి వచ్చే వ్యాధుల్ని కట్టడి చేయాలనుకుంటే.. అశ్వగంధ,తులసి, ఉసిరి తిప్పతీగ పసుపు వీటిని ఈ సీజన్లో ఎక్కువగా వాడవలెను. ఇవన్నీ యాంటీబయోటిక్ గా, ఆంటీ ఇన్ఫ్లమెంటరీగా పనిచేస్తాయి. శరీరంలో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. శరీరానికి చక్కగా సౌందర్యాన్ని ఇస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. గుండె పనితీరుని చక్కగా ఉంచుతుంది. లివర్ ఇన్ఫెక్షన్ ఆపుతుంది. తిన్న ఆహారం చక్కగా జీర్ణం అవుతుంది.