29
హైదరాబాద్ : బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో ముఖ్యమంత్రి కావాలని కాంక్షిస్తూ ఓ గుర్తు తెలియని వ్యక్తి నాలుక కోసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న బంజారాహిల్స్ పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. నాలుక కోసుకున్న వ్యక్తిని చి హాస్పిటల్ తరలించారు.