27
జగిత్యాల జిల్లా : మాజీ సిఎం కేసీఆర్ బస్సును పోలీస్ లు తనిఖీ చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల నుండి నిజామాబాదు రోడ్ షో కి వెళ్తున్న క్రమంలో జగిత్యాల రూరల్ మండలం చెల్ గల్ వద్ద బస్సు ఆపి తనిఖీ చేసిన ఎఫ్ ఎస్ టీ జగిత్యాల ఇంచార్జ్ విజేందర్ రావు ఆధ్వర్యాన పోలీసులు ఈ సోదాలు నిర్వహించారు.