30
హైదరాబాద్ : కేసీఆర్ వస్తే పొత్తులు ఉండవని చెప్పా.. ఆయన అబద్దాలు చెబుతున్నారు ప్రధాని మోదీ. తెలంగాణలో కమీషన్ లేకుండా ఏ పనీ జరగడం లేదని ఆరోపణ. కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూ దొందే అని వ్యాఖ్య. తెలంగాణలో తమకు మంచి ఫలితాలు వస్తాయని ఆశాభావం. అవినీతిలో కాంగ్రెస్ పార్టీకి స్వర్ణపతకం ఇస్తే, బీఆర్ఎస్కు రజతం ఇవ్వాలని ఎద్దేవాఏపీలో మిత్రపక్షాలను కలుపుకొని వెళతాం.. ప్రజలు మార్పును కోరుకుంటున్నట్లు వెల్లడి. యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తామన్న ప్రధాని. తనను తిట్టేందుకు తిట్లు అయిపోయాయని. ఇక రీసెర్చ్ చేయాలని మోదీ చురక.