35
ఢిల్లీ లిక్కర్ ఈడీ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు..ఈ నెల 20 వరకు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి..కోర్టు విచారణకు కవితను వర్చువల్‌గా హాజరుపర్చిన తీహార్ జైలు అధికారులు..8 వేల పేజీలతో సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఈడీ.. ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశాన్ని 20న విచారిస్తామన్న న్యాయమూర్తి.