38
విజయవాడ
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని క్యాట్ ఆదేశం. రెండోసారి సస్పెండ్ చేయడాన్ని క్యాట్‌లో సవాల్ చేసిన వెంకటేశ్వరరావు. గతంలో వాదనలు పూర్తి కావడంతో తీర్పు రిజర్వ్ చేసిన క్యాట్. వెంకటేశ్వరరావును మరోసారి సస్పెన్షన్ న్యాయ విరుద్దమన్న క్యాట్. సర్వీస్‌లోకి తీసుకుని రావాల్సిన ఎరియర్స్ మొత్తం ఇవ్వాలని ఆదేశం. సస్పెన్షన్ చట్ట విరుద్దమని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా రెండోసారి సస్పెండ్ చేయడం ఉద్యోగిని వేధించడమేనన్న క్యాట్.