34
హైదరాబాద్ : గాంధీ భవన్లో నేతల మధ్య సమన్వయం కోసం మీటింగ్ పెట్టిన పార్లమెంట్ ఇంచార్జి, ఏఐసీసీ సెక్రెటరీ మన్సూర్ అలీ.. పాల్గొన్న హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సమీర్ ఉల్లా.
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళతో ఇతర నేతలు కూడా రావడంతో గొడవ.. కొట్టుకున్న కార్యకర్తలు.అసహనంతో గాంధీ భవన్ నుండి వెళ్లిపోయిన ఎంపీ అభ్యర్థి సమీర్ ఉల్లా.