28
ఎన్టీయే కూటమికి రాష్ట్రంలో భారీ విజయం తథ్యం
అమరావతి :
ఆంధ్రప్రదేశ్ ఓటర్లు మార్పు దిశగా స్పష్టమైన తీర్పునిచ్చారు. మంగళగిరి లోని గిరిజన సహకార సంస్థ పోలింగ్ కేంద్రంలో సతీమణి అన్నా లెజినోవాతో కలిసి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న పవన్. అనంతరం వారణాసిలో విలేకరులతో మాట్లాడిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మాట్లాడారు. దేశానికి మరోమారు మోదీ పాలన అవసరమన్నారు.