34
అమెరికా స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూ స్లాట్స్ విడుదల..
అమెరికా స్టూడెంట్ వీసా ఈ నెల 31 వరకూ ఎంబసీతో పాటు కాన్సులేట్ కార్యాలయాల్లో ఇంటర్వ్యూలు. అవసరాన్ని బట్టి ఆగస్టు నెల వరకూ డేట్స్ విడుదలకు ప్రణాళికలు. దశలవారీగా డేట్స్ అందుబాటులోకి తెచ్చేందుకు అమెరికా నిర్ణయం. అనంతరం, అందుబాటులోకి పర్యాటక వీసాలు.