32
సెక్రటేరియట్ ఉద్యోగి రాహుల్ మృతి..రిటైర్డ్ ఐఏఎస్ అధికారిపై అనుమానాలు..
హైదరాబద్ : సెక్రటేరియట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రాహుల్ అనుమానాస్పద మృతి చెందారు. రిటైర్డ్ ఐఏఎస్ రాణి కుమిదిపై అనుమానం వ్యక్తం చేస్తున్న సెక్రటేరియట్ ఉద్యోగులు.
రిటైర్డ్ ఐఏఎస్ రాణి కుమిదిని పేషీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా 11 ఏళ్లుగా పనిచేస్తున్న రాహుల్. కుమిదిని రాహుల్ ను మందలించారనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్న ఉద్యోగులు.