ఆస్ట్రేలియాపై ఐదు టి-20 సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్ దక్షిణాఫ్రికాతో తలపడేందుకు సిద్ధమయింది. ప్రపంచకప్ ఫైనల్లో ఓటమిని చవిచూసిన టీమ్ ఇండియా జట్టు ఆసీస్‌పై 4-1 తేడాతో టి-20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. దక్షిణాఫ్రికా జట్టుతో భారత్ మూడు టి-20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులలో తలపడనున్నాయి.. బిసిసి మూడు ఫార్మట్లకు ముగ్గురు కెప్టెన్లను నియమించింది. పరిమిత ఓవర్ల సరీస్‌కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ దూరంగా ఉండనున్నారు. దీంతో పొట్టి సిరీస్‌కు కెప్టెన్‌గా సూర్యకుమార్, వన్డేల్లో కెఎల్ రాహుల్ ఉండనున్నారు. టెస్టు సిరీస్‌కు రోహిత్ శర్మ సారథ్యం వహిస్తాడు. ఈ మూడు సిరాస్ల్లో అన్ని మ్యాచ్‌లను స్టార్‌స్పోర్ట్స్ నెట్వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. డిజిటల్ అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ యాప్, వెబ్సైట్లలో అభిమానులు వీక్షించవచ్చు.
సఫారీలతో తలపడేందుకు టీమ్ ఇండియా షెడ్యూల్
26
previous post