30
ప్రపంచకప్ ఆసీస్ వశమైంది. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో కంగారులు విజయపతాకం ఎగురవేశారు. రోహిత్ సేన 240 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. 241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ జట్టు . ఆరోసారి ప్రపంచ కప్‌ను ముద్దాడింది. ట్రావిస్ హెడ్ (137) జట్టు విజయానికి కారకుడయ్యాడు. 43 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.