36
లండన్ పోత… పర్మిషన్ ఇవ్వండి..సీఎం జగన్ అభ్యర్థనపై రేపు సీబీఐ కోర్టు విచారణ.
మే 17న లండన్ కు సీఎం జగన్ దంపతులు. 13వ తేదీన పోలింగ్ పూర్తి కాగానే లండన్ కు ప్రయాణం. ఇప్పటికే నాంపల్లి సీబీఐ కోర్టులో అనుమతి కోసం ధరఖాస్తు. దేశం దాటాలంటే సీబీఐ, ఈడీ కేసుల్లో నాంపల్లి సీబీఐ కోర్టులో అనుమతి తీసుకోవాల్సిందే.