26
మాజీ ప్రధాని దేవెగౌడ కొడుకు అరెస్ట్. ఈ నెల 2న మైసూరులో ఓ మహిళను కిడ్నాప్ చేశాడని మాజీ ప్రధాని దేవెగౌడ కొడుకు హెచ్డీ రేవణ్ణపై కేసు నమోదు. లైంగిక వేధింపుల కేసులో పరారీలో ఉన్న ప్రజ్వల్ రేవణ్ణ ఈ రేవణ్ణకి కుమారుడే. అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ దరఖాస్తు చేసుకోగా తిరస్కరించిన కోర్టు.. వెంటనే అరెస్ట్ చేసిన సిట్. సెక్స్ టేప్ స్కాండల్ కేసులో కర్ణాటక మాజీ మంత్రి HD రేవణ్ణని బెంగళూరులోని ఆయన ఇంట్లో అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కాగా, HD రేవణ్ణపై కేఆర్ నగర్ PSలో కిడ్నాపింగ్ కేసు నమోదైంది.