31
ఈవీఎంకు హారతి ఇచ్చిన మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పై కేసు నమోదు చేశారు.
మహారాష్ట్ర – ఖడక్‌వాసలాలో పోలింగ్ కేంద్రానికి వెళ్లిన మహిళా కమిషన్ చైర్‌పర్సన్, ఎన్‌సిపి నాయకురాలు రూపాలి చకంకర్ ఓటు వేసే ముందు ఈవీఎంకు హారతి ఇచ్చింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనతో ఎన్నికల అధికారి ఫిర్యాదుతో రూపాలీ చకంకర్‌పై సింహగడ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.