46
మారేడు ఆకులు 5 తీసుకొని.. వాటిని మెత్తగా దంచి ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ నీరు అర గ్లాసు అయ్యే వరకు మరిగించాలి. ఆ తర్వాత వాటిని వడపోసుకని తాగాలి. దీని ద్వారా బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లోకి వస్తాయి.