36
ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు నమోదైంది. తన ఇంటిని కబ్జా చేశారని హీరా గ్రూప్ సీఈవో నౌహీరా షేక్.. బండ్ల గణేష్పా డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఇంటిని విడిచిపెట్టాలని ఫిబ్రవరి 15న గణేష్ ఇంటికి వెళ్లగా తనను నిర్బంధించి బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. డీజేపీ ఆదేశాలతో గణేష్పా 341, 506 సెక్షన్ల కింద ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.