26
ప్యాసింజర్ తో ఆడుకుంటున్న ఇండిగో విమాన సంస్థ. 25 నిమిషాలకు ముందే gate close చేస్తున్న ఇండిగో. బాధపడుతున్న ప్రయాణికులు ఈరోజు ఉదయం నుంచి ఎయిర్ పోర్ట్ లో పడిగాపులు ప్యాసింజర్లు. కావాలనే ప్యాసింజర్ ఇబ్బంది పెడుతున్న ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ. బోర్డింగ్ గేట్ వద్ద వేచి ఉన్న ప్రయాణికులను కూడా అనుమతించని ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ. వెబ్ చెకింగ్ కోసం పనిచేయని ఇండిగో సర్వర్లు, డిజి యాప్. ప్రయాణికులు చేరుకున్నప్పటికీ కూడా అనుమతించకుండా ప్రయాణికులతో ఆటలాడుకుంటున్న ఇండిగో. కనెక్టింగ్ ఫ్లైట్లు ఇంటర్నేషనల్ ప్యాసింజర్ లకు తప్పని తిప్పలు గంటల తరబడి ఇమిగ్రేషన్ క్యూ లైన్ లో వేచి ఉంటున్న ప్రయాణికులు దీంతో కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ అవుతున్న ప్రయాణికులు. కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ అవుతుందని మొత్తుకున్న కనికరించని ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ నిర్వాహకులు