37
చార్మినార్ ప్రాంతానికి చెందిన మక్సుద్ అలీ మంగళవారం అర్ధరాత్రి దారుణ హత్య గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే దక్షిణ మండలం డీసీపీ స్నేహ మేహారా సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. హుస్సేనీ ఆలం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.