40
మనకి జరిగిన మేలు గుర్తు చేసుకొని…
హైదరాబాద్ :
ప్రతి పేద ఇంటి బిడ్డకు ఉన్నత చదువులు అందాలంటే ,ప్రతి పేద మహిళ భరోసాతో బ్రతకాలి అంటే,
వయసు మళ్ళీన వృద్ధులు ఎవరిపై ఆధారపడకుండా జీవనం సాగించాలి అంటే, ప్రతి పేదవాడికి కార్పోరేట్ స్థాయి వైద్యం అందాలంటే, పేదల ప్రభుత్వం ప్రతి పేదను రాజుగా చేసే ప్రభుత్వం కేవలం వైసీపీయే.
WHY NOT 175/175 MLAs and 25/25 MPs, మన పిల్లల భవిష్యత్తు , మన భవిష్యత్తు, మనతల్లిదండ్రుల,తోబుట్టువుల సంతోషమే ధ్యేయంగా పని చేస్తున్న జగనన్న కోసం మేము సైతం సిద్ధం.