22
విజయవాడ :
చెల్లి షర్మిలను మిస్ అవుతున్నారా?’ అన్న ప్రశ్నకు ఓ ఇంటర్వ్యూలో సీఎం జగన్ బదులిచ్చారు. కచ్చితంగా మిస్ అవుతున్నా. దురదృష్టవశాత్తు ఆమె బయటకు వెళ్లింది. కానీ ప్రేమలు ఎక్కడకు పోతాయి? చంద్రబాబుతో కలిసి ఆయన చెప్పినట్లు చేస్తోంది.మా కుటుంబానికి అన్యాయం చేసిన కాంగ్రెస్లో చేరింది. మా కుటుంబ సభ్యురాలై ఉండి కూడా బయటకు వెళ్లడం, శత్రువులతో చేతులు కలపడం నాకు బాధ కలిగిస్తోంది’ అని వ్యాఖ్యానించారు.