34
*నామినేషన్ వేసిన ప్రధాని మోదీ*
వారణాసి :
యూపీలోని వారణాసి లోక్ సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా ప్రధాని మోదీ నామినేషన్ వేశారు. ఇక్కడి నుంచి ఇప్పటివరకు రెండుసార్లు గెలిచిన ఆయన హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు.
ఈ నామినేషన్ కార్యక్రమం కోసం బీజేపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు.కేంద్ర మంత్రులు, పార్టీ లీడర్లు, మిత్ర పక్షాల నేతలు, పలు రాష్ట్రాల సీఎంలతో పాటు చంద్రబాబు , పవన్ కల్యాణ్ తదితరులు హాజరయ్యారు.