29
హైదరాబాద్ :
దేశవ్యాప్తంగా ముగిసిన నాలుగో విడత పోలింగ్..దేశవ్యాప్తంగా సాయంత్రం 5 గంటల వరకు 62.31 శాతం పోలింగ్.. పశ్చిమ బెంగాల్లో 75.66 శాతం,ఉత్తరప్రదేశ్ 56.35 శాతం, మహారాష్ట్రలో 52.49 శాతం పోలింగ్ నమోదు..బీహార్లో 54.14 శాతం,
జమ్మూకశ్మీర్లో 35,75 శాతం,జార్ఖండ్లో 63.14 ,
మధ్యప్రదేశ్లో 68.01 శాతం,ఒడిశాలో 62.96 శాతం పోలింగ్ నమోదు.