35
జై శ్రీమన్నారాయణ
తేది : 6, మే 2024, సంవత్సరం : శ్రీ క్రోధినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం, మాసం : చైత్రమాసం, ఋతువు : వసంత ఋతువు, వారము : సోమవారం, పక్షం : కృష్ణ పక్షము, తిథి : త్రయోదశి (ఈరోజు పగలు 1గం 1ని వరకు), నక్షత్రం : రేవతి
( ఈరోజు సాయంత్రం 4గం 28ని వరకు), వర్జ్యం : శేషం ఈ రోజు ఉదయం 06గం 46ని వరకు, అమృతఘడియలు : పగలు 2 గం 26 ని నుండి 3గం 55ని వరకు, దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 12గం॥ 24 ని॥ నుంచి1 గం॥ 12 ని॥ వరకు)(ఈరోజు పగలు 2 గం॥ 48 ని॥ నుంచి 3 గం॥ 36 ని॥ వరకు), రాహుకాలం : (ఈరోజు ఉదయం 7 గం॥ 30 ని॥ నుంచి 9 గం॥ 00 ని॥ వరకు),
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 52 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 36ని॥ లకు