25
శ్రీ గురుభ్యోనమః🙏🏻
మంగళవారం, ఏప్రిల్ 2,2024
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం – శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం – బహుళ పక్షం, తిథి:అష్టమి మ3.26 వరకు, వారం : మంగళవారం(భౌమవాసరే), నక్షత్రం:పూర్వాషాఢ సా6.33 వరకు, యోగం:పరిఘము మ2.46 వరకు, కరణం : కౌలువ మ3.26 వరకు తదుపరి తైతుల రా2.40 వరకు
వర్జ్యం:రా2.16 – 3.48, దుర్ముహూర్తము:ఉ8.24 – 9.12 & రా10.52 – 11.39, అమృతకాలం:మ1.51 – 3.25, రాహుకాలం:మ3.00 – 4.30,
యమగండ/కేతుకాలం:ఉ9.00 – 10.30,
సూర్యరాశి:మీనం, చంద్రరాశి: ధనుస్సు.
సూర్యోదయం:5.58, సూర్యాస్తమయం:6.09
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి
– గూడూరు రామకృష్ణ