Home ఆంధ్ర ప్రదేశ్ జగన్ పేదవాడి కోసం ఆరాటం..

జగన్ పేదవాడి కోసం ఆరాటం..

బాబుది పెత్తందారుల కోసం ఆరాటం..

0 comment

చంద్రబాబు సినిమా ముగిసింది…మీడియాలను అడ్డు పెట్టుకొని ఇన్నాళ్లు డ్రామాలు చేశారు ఆటలు సాగాయి…ఇప్పుడు సోషల్ మీడియాను కూడా వందల కోట్లు కుమ్మరించి లక్షల్లో వాట్సాప్ గ్రూపులు ఫేక్ అకౌంట్లు వందల్లో పైడ్ మీమర్లను పెట్టి సోషల్ మీడియాను కల్మషం చేశాడు..ఒకప్పుడు ఒక మీమ్ పేజీ అంటే చూడగానే కొంత సరదా కొంత నిజాలు ఉండేవి…ఇప్పుడు వాటికీ రాజకీయం పులిమి సర్వ నాశనం చేశాడు…పోనిలే వాళ్లకు అయినా ఈ కొన్ని రోజులే ఇస్తాడు…ఓడిపోయాక ఇంక మీ బ్రతుకు చిల్లర కూడా ఉండదు. ఒక్కటి నిజం గ్రౌండ్ లెవెల్లో పేదవాడు జగన్ వైపే ఉన్నాడు అనేది నిజం…మళ్ళీ జగనే గెలుస్తాడు అనేది ప్రత్యర్ధులు జీర్ణించుకోలేని నిజం..పల్లెలు అన్ని జగన్ వెంట నిలబడ్డాయి…ఇంతమంది ఏకమైనప్పుడే రాజు బలవంతుడు అని అర్ధం అవుద్ది..చంద్రబాబు కథ ఇక ముగిసింది.
చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి మీ ఇంటికి పెన్షన్ ఇవ్వగలిగాడా..చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి మీ ఇంటికి రేషన్ ఇవ్వగలిగాడా…ఎండలో సంచి పట్టుకొని గంటలు గంటలు నిలబడ్డ వాడికే ఆ బాధ తెలుస్తుంది. చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క మెడికల్ కాలేజీ నిర్మించాలని అయినా ఆలోచన చేశాడా. చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ప్రభత్వ పాఠశాలలు మార్చాడా…మార్చడం పక్కన పెడితే నారాయణ విద్యాసంస్థల బాగు కోసం కొన్ని పాఠశాలలు మూసేసిన రోజులు ఉన్నాయి..ఒక్క జగన్ వచ్చాకే రూపు రేఖలు మార్చి కార్పొరేట్ కు తలదన్నేలా చేసాడు. చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి లంచం లేకుండా పేదల ఖాతాల్లోకి ఒక్క రూపాయి అయినా ఇవ్వగలిగాడా. చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి వాలంటీర్ వ్యవస్థ లాంటిది పెట్టగలిగాడా…జన్మ భూమి కమిటీలు పెట్టి దోచుకునే వ్యవస్థ తీసుకొచ్చాడు. చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఉద్దానంలో చనిపోతున్న బాధితులు గురుంచి ఆలోచన చేశాడా…ఒక్క జగన్ వచ్చాక అక్కడ ఆసుపత్రి 700 కోట్లతో త్రాగు నీరు అందించాడు
ఆసుపత్రులు బాగుపడ్డాయా,  రైతులకు ఏమైనా మేలు చేశాడా.  మహిళలకు ఏమైనా ఒక్క రూపాయి సాయం చేశాడా,  లంచం లేకుండా ఒక్క సంక్షేమం ఇవ్వగలిగాడా. విద్య వైద్య వ్యవసాయం లాంటి రంగాల్లో నువ్వు చేసింది ఏంటి..పేదలకు నువ్వు చేసిన సాయం ఏంటి.
మీ సినిమా ముగిసింది చంద్రబాబు..ఇక పేదవాడిదే రాజ్యం
మీరు ఇంకా పేదల గొంతుల పైన తొక్కితే చూసే రోజులు అయిపోయాయి. పేదవాడు మే 13న నిన్ను పాతాళానికి తొక్కడానికి సిద్ధం అయ్యాడు.
కాసుకో
నీది పెత్తందారుల కోసం ఆరాటం
జగన్ పేదవాడి కోసం ఆరాటం
నీ ఓటమి తథ్యం
చంద్రబాబు ఉన్నపుడు ప్రభుత్వ బడులు బాగుపడ్డాయా.. ఇంటికే పెన్షన్ వచ్చిందా.. జన్మభూమి కమిటీలు లంచాలతో వేధించలేదా.. పేదలకు 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వగలిగాడా.. ఒక్క మెడికల్ కాలేజీ నిర్మాణం చేశాడా… పేద విద్యార్థుల గురుంచి ఆలోచించాడా.. 600 హామీలతో ప్రజలను మోసం చేయలేద.. ప్రభత్వ ఆసుపత్రిలు బాగుపడ్డాయా..
చంద్రబాబు ఉన్నపుడు ఆరోగ్యశ్రీ పని చేసిందా.. ప్రజల ఖాతాల్లోకి లంచం లేకుండా సంక్షేమం అందిందా.. పోర్ట్ లు ఫిషింగ్ హార్బర్లు ఒక్కటైనా నిర్మాణం చేయాలనీ ఆలోచన చేశాడా.. ఎన్నో ఏళ్లుగా బాధపడుతున్న ఉద్దానం కి ఊపిరి పోద్దాం అని ఆలోచించాడా… రేషన్ క్యూ లైన్ లో నిలబడి బాధలు పడలేదా.. రైతులకు ఒక భరోసా ఇవ్వాలని ఆలోచన చేశాడా… వాలంటీర్ వ్యవస్థను పెట్టాలి అని అనుకున్నాడా…ఇప్పుడు పది వేలు చేస్తా అని డబ్బా కొడుతున్నాడు. పేదింటి అక్క చెల్లెమ్మలకు ఒక్క రూపాయి అందిందా
చంద్రబాబు ఉన్నపుడు ఆర్టీసీ ఉద్యోగస్తుల గురుంచి ఆలోచన చేశాడా
విద్య వైద్యం వ్యవసాయం లాంటి రంగాల్లో చంద్రబాబు చేసింది ఏంటి
ఇక ఉద్యోగాలు…చంద్రబాబు ఉన్నపుడు 38 వేల ఉద్యోగాలు ఇస్తే ఒక్క జగన్ గారు 3. లక్షల ఉద్యోగాలు ఇచ్చారు.
రాష్ట్రం ఏదో అయిపోతున్నట్టుగా చంద్రబాబు రాకపోతే ఇక రాష్ట్రమే సముద్రంలోకి మునిగిపోద్ది అన్నటుగా మౌత్ టాక్ చేయడం వాటికి ఇంకొన్ని డబ్బా ఛానళ్ళు డబ్బా కొట్టడం..వాస్తవాలు డబ్బా కొట్టుకున్న ఎవరు ఏమి అనుకోరు.  14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి ఒక్కసారి కూడా నా వల్ల మంచి జరిగితే గతంలో నా పధకాలు అభివృద్ధి నచ్చితే ఓటు వేయండి అని ఎందుకు అడగలేకపోతున్నారు. ఇదే మూడు పార్టీలు కలిసి 2014 లో హామీలు ఇచ్చి గాలికి వదిలేసి మళ్ళీ ఆఖరిలో ముగ్గురు ఒకరినొకరు బూతులు తిట్టుకొని మళ్ళీ ఇప్పుడు అదే ముగ్గురు కలిసి మోసం చేయడానికి డ్రామాలు ఆడితే ప్రజలకు అర్ధం అవ్వదా..ఒక్క వర్గమే బావుండాలి చంద్రబాబు…పేదవాళ్ళు అందరూ బావుండాలి అనే వ్యక్తి జగన్. ఎన్ని అనుకున్న అన్ని కూసిన మీ పని అయిపొయింది…చంద్రబాబు గెలవడు…చంద్రబాబు ని గెలిపించాలనే ఆరాటం తప్ప నాకు నేను ఎదగాలి అనే వ్యక్తిత్వం లేని పవన్ కళ్యాణ్ ఇంకా నాయకుడుగా స్వీకరిస్తున్న వారి అభిమానుల నమస్కారం
చంద్రబాబు మీ సినిమా ఇక ముగిసింది…ఇంక పేదలు బాగుపడే రోజులు వస్తున్నాయి..మళ్ళీ వచ్చేది జగనే.
చంద్రబాబు నీ ఆరాటం అంతా డబ్బు ఉన్న వాళ్ళ కోసమే…నీ దగర ఉన్న అక్రమ సొమ్ము నీ అక్రమ సొమ్ము తిన్న బినామీల కోసం ఏంత్తో కష్టపడుతున్నావు…నువ్వు కట్టుకున్న అక్రమ సామ్రాజ్యం మే 13న పేదవాడు కూల్చేయడానికి సిద్ధంగా ఉన్నాడు…ఒక్క వర్గం మాత్రమే బావుండాలి అని చంద్రబాబు ఆరాటం..పేదవాళ్ళు అందరూ బావుండాలి వాళ్ళకి కూడా నాణ్యమైన విద్య వైద్యం అందాలని జగన్ గారు ఆరాటం..ఎన్ని మీడియా వ్యవస్థలను నువ్ అడ్డం పెట్టుకొని వచ్చినా సోషల్ మీడియా ను ఎంత నీచంగా వాడిన పల్లెలో పేదవాడు జగన్ వైపే ఉన్నాడు..మీ ఓటమి ఖరారు అయింది..

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4