41
కుటుంబసమేతంగా విదేశీ పర్యటనకు బయలుదేరిన ముఖ్యమంత్రి వైయస్.జగన్.
విజయవాడ :
విదేశీ పర్యటనకు వెళ్తున్న సీఎం వైయస్.జగన్కు గన్నవరం విమానాశ్రయంలో సెండాఫ్ చెప్పిన మంత్రులు జోగి రమేష్, కొట్టు సత్యనారాయణ, ఎంపీ నందిగం సురేష్, ప్రభుత్వ విప్లు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, సామినేని ఉదయభాను, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, మొండితోక అరుణ్ కుమార్, ఎమ్మెల్యే మల్లాది విష్టు.