Home ఒక్క‌మాట‌ చరిత్రలో ఈరోజు

చరిత్రలో ఈరోజు

మే 04 , 2024

0 comment

 

 

జననాలు ..

1767: త్యాగరాజు, (త్యాగయ్య, త్యాగబ్రహ్మ). నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడు. (మ. 1847)

1934: అక్కిరాజు రమాపతిరావు, పరిశోధనా రచనలు, జీవిత చరిత్రలు, సంపాదక వ్యాసాలు, సాహితీ విమర్శ రచయిత, ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత

1947: దాసరి నారాయణరావు, సినిమా దర్శకుడు, రచయిత, సినీ నిర్మాత, రాజకీయనాయకుడు. (మ.2017)

1950: కొనకళ్ళ నారాయణరావు, మచిలీపట్నం లోక్ సభ సభ్యులుగా ఎన్నికైనారు.

1960: డి. కె. అరుణ, ఉమ్మడి రాష్ట్ర మంత్రివర్గంలో చిన్నతరహా పరిశ్రమల శాఖామంత్రిగా పనిచేసింది.

1983: త్రిష , తెలుగు,తమిళ, చిత్రాల సినీనటి.

మరణాలు ..

1979: గుడిపాటి వెంకట చలం, రచయిత. (జ. 1894)

1799: టిప్పు సుల్తాన్, మైసూరు రాజు. (జ.1750)

🪴 పండుగలు , జాతీయ దినాలు 🪴

అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవం.

వరల్డ్ గివ్ ( give ) డే.

బొగ్గు గని కార్మిక దినోత్సవం.

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4