34
చంద్రుడిపై రైళ్లు నడిపేందుకు నాసా భారీ ప్లానింగ్
చంద్రుడిపై రైల్వే స్టేషన్ నిర్మించి రైళ్లు నడపాలని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా బృహత్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రైల్వేస్టేషన్ల ఏర్పాటుకు ‘ఫ్లెక్సిబుల్ లెవిటేషన్ ఆన్ ఏ టాక్ (ఫ్లోట్)’ అనే ప్రత్యేక వ్యవస్థను నాసా ప్రతిపాదించింది. ఇందుకోసం ‘మాగ్నెటిక్ లెవిగేషన్ టెక్నాలజీ’ని పరిచయం చేసింది. సాంప్రదాయక రైళ్ల మాదిరిగా కాకుండా చంద్రుడిపై ట్రైన్స్ తేలియాడుతూ ప్రయాణిస్తాయి.