27
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం గుంటూరు కారం. ఈ సినిమా సంక్రాంతికి విడుదలై హిట్‌టాక్‌ను సొంతం చేసుకుంది. చిత్రంలోని కుర్చి మడత పెట్టి.. పాట పప్రేక్షకుల్ని ఎంతగా ఉర్రూతలూగించిందో తెలిసిన విషయమే. మహేశ్‌బాబు, శ్రీలీల డ్యాన్స్‌తో అలరించారు. ఈ పాట ఫుల్ వీడియోకోసం సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రామంలో తాజాగా చిత్ర బృందం ఈ పాటను రిలీజ్ చేసింది.