కాంగ్రెస్, బీఆర్ఎస్ గెలిస్తే.. ‘‘హమ్ చార్.. హమారే చాలీస్’’ (మేం నలుగురం…40 మంది పిల్లల్ని కంటాం అనే విధానం)
కేసీఆర్ దేశద్రోహి…ఫోన్ ట్యాపింగ్ కేసులో దొరికపోతారనే భయంతో ఇంటెలిజెన్స్ వద్దనున్న దేశ భద్రత డేటాను కూడా ధ్వంసం చేశారు. కేసీఆర్ లాంటి దేశద్రోహిని ఎందుకు అరెస్ట్ చేయలేదు?. కేసీఆర్ చేసిన దేశభద్రత డేటా, దేశద్రోహంపై కేంద్రానికి నివేదిక ఎందుకు పంపలేదు?.
రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంటే.. కేసీఆర్ ను బొక్కలో వేసే వాళ్లం. కేసీఆర్ ఫాంహౌజ్ లో గుసాయించి సర్జికల్ స్ట్రయిక్ చేసి దేశద్రోహులను ఏరిపారేసేవాళ్లం. సర్జికల్ స్ట్రయిక్ జరిగిందనడానికి ఆధారాలేంటని రేవంత్ రెడ్డి జవాన్లను అవమానిస్తున్నడు రేవంతన్నా.. సరిహద్దుకు తీసుకుపోతా రా.. సర్టికల్ స్ట్రయిక్స్ ఎట్లా చేసారో జవాన్లే నీకు రుచి చూపిస్తరు.
మోదీ లేని భారత్ ను ఊహించుకోలేమని హీరో అని నువ్వే మోదీని పొగిడిన సంగతి మర్చిపోయినవా రేవంతన్న. సౌతిండియన్లు ఆఫ్రికన్లలాగా ఉంటామని(శ్యాంపిట్రోడాను ఉద్దేశించి) కాంగ్రెసోళ్లు అవమానిస్తుంటే ఊరుకుందామా?. కాంగ్రెస్ గెలిస్తే ప్రజలు కష్టపడి సంపాదించుకున్న ఆస్తుల్లో 60 శాతం వాటాను స్వాధీనం చేసుకునే కుట్ర చేస్తున్నరు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ ను బంగాళాఖాతంలో కలిపేయండి. నన్ను ఓడించేందుకు ఏబీసీ(అసద్, బీఆర్ఎస్, కాంగ్రెస్) గ్యాంగ్ ఒక్కటైనయ్. ముస్లింలంతా ఒక్కటై నన్ను ఓడించాలని కేసీఆర్ పిలుపునిస్తున్నడు మీరే నా ధైర్యం.. మీరే నా ఆశ.. మీరే నా శ్వాస..నా పోరాటానికి అండ దండ మీరే. హిందూ బంధువులారా.. కరీంనగర్ కు తరలివచ్చి నన్ను గెలిపించి మీ దమ్మేందో ఏబీసీ చూపించండి.