39
గాదె రామయ్య-సీతారావమ్మ మండల పరిషత్ పాఠశాలలో ఓటు వేసిన చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి లు.
అమరావతి :
మంగళగిరి నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి.
ఉండవల్లి గ్రామ పంచాయతీ రోడ్ లో ఉన్న మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు కుటుంబ సభ్యులు. గాదె రామయ్య-సీతారావమ్మ మండల పరిషత్ పాఠశాలలో ఓటు వేసిన చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి.