32
ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి తెలంగాణలోని ఏపీ వాసులు సొంత రాష్ట్రానికి పోటెత్తుతున్నారు. మూడు రోజులు వరుస సెలవులు రావడంతో తెలంగాణ నుంచి ఏపీకి ఓటర్లు బయలుదేరారు. దీంతో హైదరాబాద్-విజయవాడ హైవే రద్దీగా మారింది. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు ప్రజలతో కిక్కిరిసిపోయాయి.