Home ఆంధ్ర ప్రదేశ్ ఇప్పుడు కాదు ఆయన ఎప్పటికీ సీఎం అవ్వడు

ఇప్పుడు కాదు ఆయన ఎప్పటికీ సీఎం అవ్వడు

పవన్ కళ్యాణ్ పై జ్యోతిష్య వేత్త వేణు స్వామీ హాట్ కామెంట్స్

0 comment

పవన్ కళ్యాణ్ పై హాట్ కామెంట్స్ – జ్యోతిష్య వేత్త వేణు స్వామీ

పవన్ కళ్యాణ్ ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్ అవ్వబోతున్నాడు, ఇప్పుడు కాదు ఆయన ఎప్పటికీ సీఎం అవ్వడు. ఈ ఎన్నికల్లో కూడా జనసేనకి షాక్ తప్పదు. టీడీపీ చేతిలో మోసపోవడానికే పవన్ కళ్యాణ్ కి అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే చంద్రబాబు ది పుష్యమి నక్షత్రం, పవన్ కళ్యాణ్ ది ఉత్తరాషాఢం మకర రాశి, కాబట్టి వీళ్లిద్దరి జాతకాలు పొసగవు. వీళ్ల జాతం ప్రకారం ఓటు బదిలీ కూడా జరగదు. ఇది కేవలం ఆయన జాతకం ప్రకారమే చెబుతున్నా, ఆయనతో నాకు ఎటువంటి పంచాయితీ లేదని ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి తెలిపారు.

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4