31
ఆగస్టు నుంచి BSNL 4G సేవలు ప్రారంభం
ఈ సంవత్సరం ఆగస్టు నుంచి BSNL 4G సేవలు పూర్తి స్వదేశీ టెక్నాలజీతో సేవలు దేశవ్యాప్తంగా ప్రారంభం అవుతాయని బిఎస్ఎన్ఎల్ స్టేట్ అడ్వైజర్ నెంబర్ డాక్టర్ బత్తుల సంజీవరాయుడు అన్నారు .